SUBJECT + CAN + MAKE +OBJECT + V1 + EXTRA WORD
POSITIVE SENTENCES
1. I can make them speak in English
నేను వాళ్ళతో English లో మాట్లాడించగలను
2.We can make you do anything
మేము మీతో ఏదైనా చేయించ గలము
3. You can make him buy this book
మీరు ఆతనితో ఈ పుస్తకమును కొనిపించగలరు
4. They can make us read anything
వాళ్ళు మనతో ఏదైనా చదివించగలరు
5. He can make his parents happy
అతను వాళ్ళ parents ను సంతోష పెట్టగలడు
NEGATIVE SENTENCES
1.Can I make them speak in English?
నేను వారిని ఇంగ్లీషులో మాట్లాడగించ గలనా?2.Can we make you do anything?
మేము మీతో ఏదైనా చేయించ గలమా?3.Can you make him buy this book?
మీరు అతనీతో ఈ పుస్తకం కొనిపించ గలరా?4.Can they make us read anything?
వారు మనల్ని ఏదైనా చదివేలా చేయగలరా ?
5.Can he make his parents happy?
అతను తన తల్లిదండ్రులను సంతోషపెట్టగలడా?6.Can she make them help?
ఆమె వారికి సహాయం చేయగలదా?