GENERAL AWARENESS 1: ప్రపంచంలో ఎత్తైనవి పెద్దవి పొడవైనవి

 1.ప్రపంచంలో అతిపెద్ద ఎడారి 

సహారా 

2.ప్రపంచంలో అతి పెద్ద మంచినీటి సరస్సు 

సుపిరియర్

3.ప్రపంచంలో అతిపెద్ద ఉప్పునీటి సరస్సు 

కాస్పియన్ సి 

4.ప్రపంచంలో ఎక్కువ వర్షపాతం గల ప్రాంతం 

వయిలిలీ శిఖరం 

5.ప్రపంచంలో తక్కువ వర్షపాతం గల ప్రాంతం 

వడిహల్పా 

6.ప్రపంచంలో అతి శీతల ప్రాంతం 

ఒస్టాక్ స్టేషన్ 

7.ప్రపంచంలో ఎత్తయిన పీఠభూమి 

పామిర్

8.ప్రపంచంలో పొడవైన రహదారి 

పాన్ అమెరికన్ హైవే 

9.ప్రపంచంలో ఎత్తయిన రహదారి 

కూర్దుంగ్లా

10.ప్రపంచంలో అతిపెద్ద దేవాలయం 

ఆంగ్ కొర్ వాట్

11.ప్రపంచంలో అతి పెద్ద రేవు పట్టణం 

న్యూయార్క్ 

12.ప్రపంచంలో పొడవైన తీరరేఖ గల దేశం 

కెనడా 

13.ప్రపంచంలో పెద్ద కనుమా

ఆలైన్స్ కనుమ

14.ప్రపంచంలో  ఎత్తైన మంచినీటి సరస్సు 

టిటికాకా

15.ప్రపంచంలో పెద్ద మానవ నిర్మిత సరస్సు 

ఓవెన్ ఫాల్స్ 

16.ప్రపంచంలో ఎత్తైన శిఖరం 

ఎవరెస్ట్

17.ప్రపంచంలో ఎక్కువ జనాభా గల నగరం 

టోక్యో 

18.ప్రపంచంలో విస్తీర్ణంలో పెద్ద నగరం 

గ్రేటర్ లండన్ 

19.ప్రపంచంలో పెద్ద కాంట్లివర్ బ్రిడ్జ్ 

క్యూబెక్ బ్రిడ్జ్ 

20.ప్రపంచంలో పొడవైన నది 

నైలు నది 

21.ప్రపంచంలో పెద్ద చర్చి 

సెయింట్ పీటర్స్ చర్చి 

22.ప్రపంచంలో ఎత్తైన జలపాతం 

ఏంజెల్ 

23.ప్రపంచంలో పెద్ద లైబ్రరీ 

యునైటెడ్ స్టేట్స్ లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ 

24.ప్రపంచంలో పొడవైన గుహ 

మమ్ముఁత్

25.ప్రపంచంలో ఎత్తులో ఉన్న విమానాశ్రయం 

డావో చెంగ్ యాడింగ్ కౌంటీ

26.ప్రపంచంలో పెద్ద మ్యూజియం 

అమెరికన్ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీ 

27.ప్రపంచంలో ఎత్తైన డ్యాం 

జిన్ పింగ్1 డాం

28.ప్రపంచంలో ఎత్తైన భవనం 

బుర్జ్ ఖలీఫా