Spoken English 7: using with GET and GOT

 Subjet + get + object + V3

1.I get my clothes washed

నేను నా బట్టలు ఉతికించుకుంటాను 

2.I get my TV repaired

నేను నా TV ను బాగుచేయించుకుంటాను 

3.I got my hair cut

నేను నా క్రాఫ్ చేయించుకున్నాను 

4.You get your clothes washed

నీవు నీ బట్టలు ఉతికించుకుంటావు 

5.you get your TV repaired

నీవు నీ TV ని బాగుచేయించుకుంటావు 

6.You got your hair cut

నీవు నీ క్రాఫ్ చేయించుకున్నావ్ 

7. He get his clothes washed

అతను తన బట్టలు ఉతికించుకుంటాడు 

8.He get his TV repaired

అతను తన TV బాగుచేయించుకుంటాడు 

9.He got his hair cut

అతను తన క్రాఫ్ చేయించుకున్నాడు 

10. she get her clothes washed

ఆమె తన బట్టలు ఉతికించుకుంటుంది 

11.she get her TV repaired

ఆమె తన TV బాగుచేయించుకుంటుంది 

12.She got her hair cut

ఆమె తన క్రాఫ్ చేయించుకుంటుంది . 

13. They get their clothes washed

వారు వారి బట్టలు ఉతికించుకుంటారు 

14.They get their TV repaired

వారు వారి TV బాగుచేయించుకుంటారు 

15.They got their hair cut

వారు వారి క్రాఫ్ చేయించుకున్నారు 

16. I got my clothes stitched

నేను నా బట్టలుకుట్టించుకున్నాను 

17.You got your clothes stitched

నీవు నీ బట్టలు కుట్టించు కున్నావు 

18.They got their clothes stitched

వారు వారి బట్టలు కుట్టించుకున్నారు