How to Use " In order to"
1.ఇంగ్లీష్ నేర్చుకునే క్రమంలో మనం మన అనుమానాలను వదిలేయాలి
We have to give up our doubts, In order to learn english.
2.వారిని కాపాడే క్రమంలో అతను తన రెండు కాళ్లను కోల్పోవలసి వచ్చింది
He had to loss his two legs , in order to save them
3.ఆ టీమును మును ఓడించే గ్రామంలో మన టీం చాలా ప్రాక్టీస్ చేసింది
Our team practiced a lot, in order to defeat the team
4.కాలేజ్ ను త్వరగా చేరుకునే క్రమంలో , వంశి ఒక బైక్ ను కొనాలి అనుకుంటున్నాడు
Vamsi wants to purchase a bike , in order to reach to college early
5.జ్ఞానాన్ని పొందే క్రమంలో మనం క్రమశిక్షణ కలిగి ఉండాలి
We should have discipline , in order to gain knowledge
6.విజయాన్ని సాధించే క్రమంలో మనం ఎన్నో అవరోధాలను ఎదుర్కోవలసి ఉంటుంది
We will have to face many difficulties, in order to achieve success
7.తన లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో అతను ఎన్నో విషయాలను త్యాగం చేసాడు
He sacrificed a lot of things , in order to reach his goal