well off =rich ధనవంతులు
1.He is so well off person in my village
అతను మా గ్రామంలో చాలా ధనవంతుడు
2.If I were as well off as he is, I would help you
నేను అతన్ని అంత ధనవంతుడిని అయితే నీకు సహాయం చేసే వాడిని
3.If you want to be well off, You should work hard
మీరు ధనవంతులు గా ఉండాలనుకుంటే మీరు బాగా కష్టపడాలి
Ages =Very long time(చాలాకాలం )
1.They have been living here for ages
వాళ్లు ఇక్కడ చాలా కాలం నుంచి ఉంటున్నారు
2.I have not seen my friend in ages
నేను నా ఫ్రెండ్ ని చాలా కాలం నుంచి చూడలేదు
3.Thwy want to spend there ages
వాళ్లు అక్కడ చాలాకాలం ఉండాలనుకుంటున్నారు