Spoken English -3 DAILY USED 10 SENTENCES

 DAILY USED 10 SENTENCES

1.ఎలా జరగాల్సి ఉంటే అలా జరుగుతుంది 

What is destined to happen will happen

2.జరగవలసి ఉన్న దానిని ఎవరూ ఆపలేరు 

Nobody can prevent what has been destined

3.జరిగిందేదో జరిగిపోయింది 

What has happened has happened

4.మరిక దాని గురించి మాట్లాడకండి 

Don't speak of it further

5.జరిగిపోయిన విషయాలను గురించి ఇప్పుడు మాట్లాడుకుని ప్రయోజనమేముంది 

What is the use of speaking those things now that have already happened

6.ఎలా జరిగితే అలా జరగనివ్వండి 

Let it happen in whatever way it ought to happen

7.నా విషయాలలో నీవు తల దూర్చకండి 

Don't poke your nose in my affairs

8.నీకు సంబంధం లేని విషయాలలో అనవసరంగా నువ్వు ఎందుకు జోక్యం చేసుకుంటావు 

Why do you in necessarily interfere in things with which you have nothing to do

9.నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి అందగత్తె మరియు గుణవతై ఉండాలి 

Whosoever girl I marry has to be beautiful and careful

10.ఆమెకు చదువు లేకపోయినా పరవాలేదు 

It doesn't matter even if she is unlettered