Positive:
SUB+FEEL/ FEEL'S+LIKE+GERUND+OBJ
1. నాకు ఒక నవల చదవాలనిపిస్తుంది
I feel like reading a novel
2.మాకు మిమ్మల్ని కలవనిపిస్తుంది .
We feel like meeting you
3. అతనికి ఈ రోజు ఆమెతో మాట్లాడాలనిపిస్తుంది
He feels like talking to her today
4. అరుణ్ కి ఇంగ్లీష్ VOCABULARY నేర్చుకోవాలనిపిస్తుంది .
Arun feels like learning English Vocabulary
5. విమలకు I.A.S అవ్వాలనిపిస్తుంది
vimala feels like becoming an I.A.S
Negative questions:
1.మీకు ఇంగ్లిష్ vocabulary నేర్చుకోవాలనిపిస్తుందా ?
Do you feel like learning English vocabulary?
2. మీకు ఇంగ్లిష్ vocabulary నేర్చుకోవాలనిపించడంలేదు
you do not feel like learning English vocabulary.
3. మీకు ఇంగ్లిష్ vocabulary నేర్చుకోవాలనిపించడంలేదా ?
Do not you feel like learning English vocabulary.
4. మీకు ఇంగ్లిష్ vocabulary ఎందుకు నేర్చుకోవాలనిపింది ?
Why Do you feel like learning English vocabulary?
5. మీకు ఇంగ్లిష్ vocabulary ఎందుకు నేర్చుకోవాలనిపించడంలేదు ?
Why Do not you feel like learning English vocabulary?
1.శ్రీనుకు ఇంగ్లిష్ నేర్చుకోవాలనిపించింది
Sreenu felt like learning english
2. శ్రీనుకు ఇంగ్లిష్ నేర్చుకోవాలనిపించిందా ?
Does Sreenu feel like learning english?
3. శ్రీనుకు ఇంగ్లిష్ నేర్చుకోవాలనిపించలేదు .
Does Sreenu not feel like learning english?
4. శ్రీనుకు ఇంగ్లిష్ నేర్చుకోవాలనిపించడంలేదా ?
Did sreenu not feel like learning English?
5. మీకు ఇంగ్లిష్ ఎందుకు నేర్చుకోవాలనిపించింది ?
Why did sreenu feel like learning english.?
6. శ్రీనుకు ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకోవాలనిపించలేదు ? .
Why did not sreenu feel like learning english?