Spoke English 1 -How to use "Apart from" 6 sentences for you

 1. వారి పర్మిషన్ తీసుకోవడమే కాకుండా , మీ గురించి వారికీ చెబుతాను 

Apart from taking their permission, I will tell them about You.

2. ఇంగ్లీష్ బోధించనడమే కాకుండా , అతను కధలు కూడా రాస్తుంటాడు 

Apart from teaching English, he also writes stories.

3.వారు ఉద్యోగం చేయడమే కాకుండా , అతను కధలూ కూడా రాస్తుంటాడు 

Apart from doing a job, they also did agriculture/farming.

4.అతను అబద్ధం ఆడటమే కాకుండా ,మిమ్మల్ని మోసం చేయాలనుకున్నాడు 

Apart from lying, he wanted to deceive you

5.వారు మిమ్మల్ని క్షమించడమే కాకుండా , మీకు ఒక మంచి మార్గాన్ని చుపించాలనుకున్నారు 

Apart from forgiving you, they want to show you a good path.

6.మిమ్మల్ని వేదిక మీదకు ఆహ్వానించడమే కాకుండా , మిమ్మల్ని సన్మానిస్తారు 

Apart from inviting you on the stage, you will be felicitated.