1.Question:జన్యు శాస్త్రం పితామహుడు
A.గ్రేగరి మెండల్B.లీవెన్ హుక్
C.హెరిడాటస్
D.ఓలార్
2.Question:ఆర్గానిక్ కెమిస్ట్రీ
A.హెరిడాటస్B.గ్రేగరి మెండల్
C.ఓలార్
D.లీవెన్ హుక్
3.Question:వృక్ష శాస్త్రం
A.గ్రేగరి మెండల్B.థియోఫాస్ట్రేస్
C.హెరిడాటస్
D.లీవెన్ హుక్
4.Question:రేఖాగణితం
A.హెరిడాటస్B.లీవెన్ హుక్
C.గ్రేగరి మెండల్
D.యూక్లిడ్
5.Question:జీవశాస్త్రం ఆరిస్టాటిల్
A.హెరిడాటస్B.ఆరిస్టాటిల్
C.లీవెన్ హుక్
D.గ్రేగరి మెండల్
6.Question:రాజనీతి శాస్త్రం
A.అరిస్టాటిల్B.లీవెన్ హుక్
C.హెరిడాటస్
D.గ్రేగరి మెండల్
7.Question:జంతుశాస్త్రం
A.గ్రేగరి మెండల్B.హెరిడాటస్
C.ఆరిస్టాటిల్
D.లీవెన్ హుక్
8.Question:జీవ పరిణామ సిద్ధాంతం
A.హెరిడాటస్B.గ్రేగరి మెండల్
C.లీవెన్ హుక్
D.చార్లెస్ డార్విన్
9.Question:ఖగోళ శాస్త్రం
A.హెరిడాటస్B.గ్రేగరి మెండల్
C.హెకటియస్
D.లీవెన్ హుక్
10.Question:రోగ నిరోధక శాస్త్రం
A.ఎడ్వర్డ్ జెన్నర్B.గ్రేగరి మెండల్
C.లీవెన్ హుక్
D.హెరిడాటస్
11.Question:కణ శాస్త్రం
A.హెరిడాటస్B.గ్రేగరి మెండల్
C.రాబర్ట్ హుక్
D.లీవెన్ హుక్
12.Question:రసాయన శాస్త్రం
A.లీవెన్ హుక్B.హెరిడాటస్
C.గ్రేగరి మెండల్
D.రాబర్ట్ బాయిల్
13.Question:ఆధునిక వైద్యశాస్త్రం
A.హిప్పో క్రటిస్B.హెరిడాటస్
C.గ్రేగరి మెండల్
D.లీవెన్ హుక్
14.Question:ఆధునిక రసాయన శాస్త్రం
A.లీవెన్ హుక్B.గ్రేగరి మెండల్
C.ఆంటోనీ లావిసియఆర్
D.హెరిడాటస్
15.Question:ఆధునిక జన్యుశాస్త్రం
A.హెరిడాటస్B.మోర్గాన్
C.గ్రేగరి మెండల్
D.లీవెన్ హుక్
16.Question:న్యూక్లియర్ ఫిజిక్స్
A.హెరిడాటస్B.గ్రేగరి మెండల్
C.ఎర్నెస్ట్ రూథర్ఫోర్డ్
D.లీవెన్ హుక్
17.Question:వర్గీకరణ శాస్త్రం
A.లీవెన్ హుక్B.హెరిడాటస్
C.లిన్నేయస్
D.గ్రేగరి మెండల్
18.Question:పరిణామక్రమ శాస్త్రం
A.హెరిడాటస్B.లీవెన్ హుక్
C.గ్రేగరి మెండల్
D.లామార్క్
19.Question:సూక్ష్మజీవశాస్త్రం
AB.హెరిడాటస్
C.గ్రేగరి మెండల్
D.లీవెన్ హుక్
20.Question:అర్థశాస్త్రం
A.లీవెన్ హుక్B.హెరిడాటస్
C.గ్రేగరి మెండల్
D.ఆడం స్మిత్
21.Question:చరిత్ర
A.హెరిడాటస్B.లీవెన్ హుక్
C.గ్రేగరి మెండల్
D
22.Question:పద్యభాగం
A.లీవెన్ హుక్B.ఆడం స్మిత్
C.హెరిడాటస్
D.జెఫ్రీ చానర్
23.Question:సల్ఫర్ ను అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం:
A.తమిళ్ నాడుB.జార్ఖండ్
C.ఒరిస్సా
D.మధ్యప్రదేశ్
24.Question:గ్రాఫైట్ ను అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం:
A.జార్ఖండ్B.ఒరిస్సా
C.రాజస్థాన్
D.మధ్యప్రదేశ్
25.Question:మాంగనీసు అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం :
A.జార్ఖండ్B.రాజస్థాన్
C.మధ్యప్రదేశ్
D.ఒరిస్సా
26.Question:టిన్ ను అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం
A.మధ్య ప్రదేశ్B.జార్ఖండ్
C.రాజస్థాన్
D.ఒరిస్సా
27.Question:జిప్సం ను అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం
A.మధ్య ప్రదేశ్B.జార్ఖండ్
C.రాజస్థాన్
D.ఒరిస్సా
28.Question:లీగ్నైట్ నిక్షేపాలు అధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం
A.మధ్య ప్రదేశ్B.రాజస్థాన్
C.జార్ఖండ్
D.ఒరిస్సా
29.Question:పుష్పించని మొక్కలకు మరొక పేరు
A.క్రిప్టో గామ్స్B.ఫెనోరోగమ్స్
C.థలోఫైట
D.బ్రయోఫైటా
30.Question:కణంలో కొత్త అణువులు తయారు కావడానికి......వంటి శక్తి అవసరం.
A.ATPB.ఫ్రేక్టోజ్
C.గ్లూకోజ్
D.పైవన్ని