PRACTICE QUIZ PART 2 ||GENERAL SCIENCE TELUGU

,

1.Question:పుష్పించని మొక్కలకు మరొక పేరు

A.క్రిప్టో గామ్స్
B. ఫెనిరో గామ్స్
C.థాలో ఫైట
D.ఈస్ట్

2.Question:పుష్పించే మొక్కలకు మరొక పేరు

A.క్రిప్టో గామ్స్
B.ఫెనిరో గామ్స్
C.థాలో ఫైట
D.ఈస్ట్

3.Question:పుష్పించని మొక్కలు వేటి ద్వారా ప్రత్యుత్పత్తి జరుగుతాయి

A. సిద్ధ బీజాలు
B.పరాగరేణువులు
C.పుష్పాలు
D.పైవన్నీ

4.Question:పుష్పాలు, ఫలాలు విత్తనాలు లోపించిన మొక్కలు ఏ వర్గానికి చెందుతాయి

A.క్రిప్టో గామ్స్
B.ఫెనిరో గామ్స్
C.థాలో ఫైట
D.బ్రయో ఫైట

5.Question:క్రిప్టో గామ్స్ అనే పదాన్ని ఎవరు ప్రవేశపెట్టారు

A.రాబర్ట్ హుక్
B.లీవెన్ హుక్
C.ఎండ్ లైకర్
D.లిన్నేయస్

6.Question:థాలో ఫైట అనే పదాన్ని ఎవరు ప్రవేశపెట్టారు

A.లీవెన్ హుక్
B.రాబర్ట్ హుక్
C.ఎండ్ లైకర్
D.లిన్నేయస్

7.Question:థాలో ఫైట మొక్కల దేహాన్ని అన్ని ఏమని అంటారు

A.పిండి పదార్థం
B.థాలస్
C.బ్రయో ఫైట
D.థాలో ఫైటా

8.Question:థాలో ఫైట మొక్కల ప్రత్యేక లక్షణం

A.పుష్పము ఏర్పడక పోవడం
B.విత్తనం ఏర్పడక పోవడం
C.పిండం ఏర్పడక కపోవడం
D.పైవన్నీ

9.Question:శైవలాలు, శిలీంద్రాలు ఏ విభాగంలో చేర్చారు.

A.ఫేనీరో గామ్స్
B.క్రిప్టో గామ్స్
C.బ్రయో ఫైట
D.థాలో ఫైట

10.Question:శైవలాల అధ్యయనాన్ని ఏమని అంటారు

A. ఫైకాలజీ
B.అల్గాలజీ
C.జులాజి
D.మైకాలజి

11.Question:అల్గాలజీ వేటిని అధ్యయనం చేస్తుంది

A.జంతువులు
B.శిలింద్రాలు
C.శైవాలలు
D.మొక్కలు

12.Question:శైవలాలు లో ఆహరం ఏ రూపంలో లో నిల్వ ఉంటుంది

A.క్లోరోఫిల్
B.పిండి పదార్థం
C.ప్రోటీన్స్
D.ఎంజైమ్స్

13.Question:కొన్ని శైవలాలు నీటిపై తేలియాడుతూ ఉంటాయి వీటిని ఏమంటారు

A.ప్లవకాలు
B.పచ్చిక బయళ్లు
C.కెల్ప్ లు
D.సముద్రపు కలుపు మొక్కలు

14.Question:ఆకుపచ్చ శైవలాలు కు ఉదాహరణ

A.మాక్రో సిస్టస్
B.స్పైరో గైరా
C.క్లామిడో మోనస్,
D.b&C

15.Question:సముద్రపు కలుపు మొక్కలు అని ఏ శైవలాలు ను అంటారు

A.ఎరుపు వర్ణ శైవలాలు
B.నీలి ఆకుపచ్చ శైవలాలు
C.సముద్రపు కలుపు మొక్కలు
D.గోధుమ వర్ణపు శైవలాలు

16.Question:కెల్ప్ లు అనగా

A.గోధుమ వర్ణపు శైవలాలు
B.నీలి ఆకుపచ్చ శైవలాలు
C. సముద్రపు కలుపు మొక్కలు
D.ఎరుపు వర్ణ శైవలాలు

17.Question:సముద్రపు కలుపు మొక్కలకు ఉదాహరణ

A.మాక్రో సిస్టస్
B.ఫైకో సయనిన్
C.అసిల్లటోరియా
D.నాష్టాక్

18.Question:నీలి ఆకుపచ్చ శైవలాలు లో ఉండే వర్ణకం

A.అసిల్లటోరియా
B.ఫైకో సయనిన్
C.నాష్టాక్
D.మాక్రో సిస్టస్

19.Question:నీలి ఆకుపచ్చ శైవలాలు లకు ఉదాహరణ

A.ఫైకో సయనిన్
B.అసిల్లటోరియా
C.నాష్టాక్
D.B&C

20.Question:ఎరుపు వర్ణ శైవలాలు లో ఉండే వర్ణకం

A.ఎరుపు
B.క్లోరోఫిల్
C.ఫైకో ఏరిత్రిన్
D.పసుపు

21.Question:షూ పాలిస్, షాంపూ తయారీలో ఉపయోగించే శైవలాలు

A.ఫైకో ఏరిత్రిన్
B.నీలి ఆకుపచ్చ శైవలాలు
C.గోధుమ వర్ణపు శైవలాలు
D.ఎరుపు వర్ణ శైవలాలు

22.Question:సముద్రంలో తేలియాడే పచ్చిక బయలు నో ఏమని అంటారు

A.డయ టమ్స్
B. ప్లవకాలు
C.సముద్రపు కలుపు మొక్కలు
D.పైవన్నీ

23.Question:పొడవైన వలె పెరిగే శైవలాలు ను ఏమని అంటారు

A.సముద్రపు కలుపు మొక్కలు
B.ప్లవకాలు
C.వాటర్ బ్లూమ్స్
D.డయ టమ్స్

24.Question:క్లోరిల్లిన్ అను సూక్ష్మజీవనాశక పదార్ధాన్ని ఏ శైవలం నుండి తయారు చేస్తారు

A.నాష్టాక్
B.క్లోరెల్లా
C.స్పైరులిన
D.అసిల్లటోరియా

25.Question:ఏ శైవలం ను ఆక్వేరియం లోను అంతరిక్ష ప్రయాణం లోనూ ఆక్సిజన్ వనరుగా ఉపయోగిస్తారు

A.అసిల్లటోరియా
B.స్పైరులిన
C.నాష్టాక్
D.క్లోరెల్లా

26.Question:అగర్ అగర్ అనే జిగురు వంటి పదార్థాన్ని దీనిలో ఉపయోగిస్తారు

A.కణజాల వర్ధనం లో
B.టిష్యు కల్చర్
C.టోటి పొటెన్షి
D.పైవన్నీ

27.Question:ఏ శైవలంను ఏక కణ ప్రోటీనులు గా ఉపయోగిస్తారు

A.క్లోరెల్లా
B.అసిల్లటోరియా
C.స్పైరులిన
D.నాష్టాక్

28.Question:బూజులు ను అధ్యాయం ను చేయడాన్ని ఏమంటారు

A.ఆల్గేలాజీ
B.మై కాలజీ
C.జులాజి
D.పైవన్నీ

29.Question:ఏకకణ రూపంలో ఉండే శీలింద్రానికి ఉదాహరణ

A.ఈస్ట్
B.అసిల్లటోరియా
C.స్పైరులిన
D.పైవన్నీ

30.Question:కంటికి కనిపించే శిలీంద్రాల కు ఉదాహరణ

A.హరణపుట్టగొడుగు
B.ఈస్ట్
C.స్పైరులిన
D.అసిల్లటోరియా