GENERAL AWARENESS 2: భారతదేశంలో పొడవైనవి ఎత్తైనవి || RRB EXAM TUTORIAL

 1.భారతదేశంలో పెద్ద ఎడారి 

థార్ ఎడారి

2.భారతదేశంలో పెద్ద మంచినీటి సరస్సు 

ఉలార్

3.భారతదేశంలో పెద్ద ఉప్పునీటి సరస్సు 

సాంబార్ సరస్సు 

4.భారతదేశంలో ఎక్కువ వర్షపాతం గల ప్రాంతం 

మాసిన్ రాం

5.భారత దేశంలో తక్కువ వర్షపాతం గల ప్రాంతం 

జైసల్మేర్ 

6.భారతదేశంలో అతి శీతల ప్రాంతం 

ద్రాస్ సెక్టార్

7. భారతదేశం లో అతి పెద్ద పీట భూమి 

దక్కన్ పీఠభూమి 

8.భారతదేశంలో పొడవైన రహదారి 

ఏడవ నెంబర్ 

9.భారతదేశంలో ఎత్తైన రహదారి 

మనాలి ౼లెహ్

10.భారతదేశంలో అతిపెద్ద దేవాలయం 

అక్షరధామ్ 

11.భారతదేశంలో పెద్ద నౌకాశ్రయం 

ముంబాయి 

12.భారతదేశంలో పొడవైన తీరరేఖ గల రాష్ట్రం 

గుజరాత్ 

13.భారతదేశంలో పెద్ద కనుమ 

ఖుర్థుమ్ గ్లా

14.భారతదేశంలో ఎత్తైన మంచినీటి సరస్సు 

దేవతల్

15.భారతదేశంలో పెద్ద మానవ నిర్మిత సరస్సు 

గోవింద సాగర్ 

16.భారతదేశంలో ఎత్తైన శిఖరం 

k2 శిఖరం 

17.భారతదేశంలో ఎక్కువ జనాభా గల నగరం 

ముంబాయి

18.భారతదేశంలో విస్తీర్ణం లో పెద్ద నగరం 

కోల్కతా 

19.భారతదేశంలో పెద్ద కాంట్లివర్ బ్రిడ్జ్ 

రవీంద్ర సేతు 

20.భారతదేశంలో పొడవైన నది 

గంగా నది 

21.భారతదేశంలో పెద్ద చర్చి 

సెయింట్ కేథడ్రిల్ చర్చి

22.భారతదేశంలో లో ఎత్తైన జలపాతం 

జోక్ ఫాల్స్ 

23.భారతదేశంలో పెద్ద లైబ్రరీ 

కోల్కతాలోని నేషనల్ లైబ్రరీ 

24.భారతదేశంలో పొడవైన గుహ 

అమర్నాథ్ గుహ 

25.భారతదేశంలో ఎత్తులో ఉన్న విమానాశ్రయం 

KUSHOK BAKULA RIMPOCHE AIRPORT

26.భారతదేశంలో పెద్ద మ్యూజియం 

కోల్కతాలోని ఇండియన్ మ్యూజియం 

27.భారతదేశంలో ఎత్తైన డ్యాం 

Tehri Dam