2.దేశాలు జాతీయ చిహ్నాలు || APTITUDE FREE TEST ANSWERS

10 questions & Answers

1.Qustion:భారత దేశం జాతీయ చిహ్నము ?

Answer:కమలం

2.Qustion:బంగ్లాదేశ్ జాతీయ చిహ్నము?

Answer:వాటర్ లిల్లి

3.Qustion:ఆస్ట్రేలియా జాతీయ చిహ్నము?

Answer:గోల్డెన్ వాటిల్

4.Qustion:డెన్మార్క్ జాతీయ చిహ్నము?

Answer:ఫర్ గేట్ మి నాట్

5.Qustion:ఫ్రాన్స్ జాతీయ చిహ్నము?

Answer:లిల్లీ

6.Qustion:గ్రీస్ జాతీయ చిహ్నము?

Answer:లూరేల్

7.Qustion:ఇంగ్లాండ్ జాతీయ చిహ్నము?

Answer:రోజ్

8.Qustion:టర్కీ జాతీయ చిహ్నము?

Answer:తులిప్

9.Qustion:ఐర్లాండ్ జాతీయ చిహ్నము ?

Answer:షామ్ రాక్

10.Qustion:జపాన్ జాతీయ చిహ్నము?

Answer:చెర్రీ బ్లోసమ్