25.వృక్ష రాజ్యము || APTITUDE FREE TEST IN TELUGU || PART 2ANSWERS

10 questions & Answers

1.Qustion:సముద్రంలో తేలియాడే పచ్చిక బయళ్లను ఏమని అంటారు ?

Answer:డయా టమ్స్

2.Qustion:పొడవైన వలల వలె పెరిగే శైవలాలను ఏమని అంటారు ?

Answer:వాటర్ బ్లుమ్స్

3.Qustion:ఏ శైవలం నుండి క్లోరెలిన్ అనే సూక్ష్మ జీవ వినాశక పదార్దాన్ని తయారు చేస్తారు ?

Answer:క్లోరిలిన్

4.Qustion:శిలింద్రాల అధ్యనాన్ని ఏమని అంటారు ?

Answer:మైకాలజి

5.Qustion:పెద్దవిగా ఉండి కంటికి కనిపించే శిలింద్రాలు ?

Answer:హరణ పుట్టగొడుగు

6.Qustion:ఏక కణ రూపంలో ఉండే శిలింద్రానికి ఉదాహరణ ?

Answer:ఈస్ట్

7.Qustion:నేలను శుభ్ర పరిచే తోటిలు అని వీటిని అంటారు ?

Answer:శిలింద్రాలు

8.Qustion:ఏ శిలింద్రం నుండి అక్జాలిక్ ఆమ్లం మరియు సిట్రిక్ ఆమ్లం తయారు చేస్తారు ?

Answer:ఆస్పర్ జిల్లస్

9.Qustion:లాక్టిక్ ఆమ్లం ఏ శిలింద్రం నుండి తయారు చేస్తారు ?

Answer:ఆస్పర్ జిల్లస్

10.Qustion:ఏ శిలింద్రం నుండి పెన్సిలిన్ ను తయారు చేస్తారు?

Answer:పెనిసిలియామ్ నోటేటం