1.Qustion:పుష్పించే మొక్కలు అనగా ?
Answer:ఫెనిరోగమ్స్
2.Qustion:పుష్పించని మొక్కలు అనగా ?
Answer:క్రిప్టోగ్రామ్స్
3.Qustion:క్రిప్టోగ్రామ్స్ అనే పదాన్ని ప్రవేశ పెట్టింది ?
Answer:లిన్నేయస్
4.Qustion:థాలో ఫైటా అనే పదాన్ని ప్రవేశ పెట్టింది?
Answer:ఎండ్ లైకర్
5.Qustion:థాలస్ అని ఏ మొక్కల దేహాన్ని అంటారు ?
Answer:థాలో ఫైటా
6.Qustion:పిండం ఏర్పడక పోవడం ఏ మొక్కల లక్షణం ?
Answer:థాలో ఫైటా
7.Qustion:శైవలాల అధ్యనాన్ని ఏమని అంటారు ?
Answer:ఫైకాలజి & ఆల్గేలాజి
8.Qustion:క్లామి డోమోనాస్ ఏ శైవలా సమూహానికి చెందుతుంది ?
Answer:ఆకుపచ్చ శైవలా సమూహం
9.Qustion:స్పైరోగైర ఏ శైవలా సమూహానికి చెందుతుంది?
Answer:ఆకుపచ్చ శైవలా సమూహం
10.Qustion:స్టార్చ్ ఏ శైవలా సమూహంలో ఉంటుంది ?
Answer:ఎరుపు వర్ణపు శైవలం