1.Qustion:స్వల్ప విద్యుత్ ప్రవాహాన్ని గుర్తించే పరికరం ?
Answer:గాల్వనోమీటర్
2.Qustion:పదార్ధపు కెలోరిఫిక్ విలువ కనుగొనేది ?
Answer:బాంబు కెలోరీ మీటర్
3.Qustion:పొటెన్షియల్ తేడాను కొలిచేది ?
Answer:వోల్ట్ మీటర్
4.Qustion:మిక్కిలి చిన్న వైన దూరాలను కొలిచేది ?
Answer:మైక్రో మీటర్
5.Qustion:పాల స్వచ్ఛతను తెలియజేయు పరికరం
Answer:లాక్టోమీటర్
6.Qustion:దూరంగ ఉన్న వాటిని దగ్గరగా ఉన్నట్లు చూపే సాధనం
Answer:బైనాక్యులర్స్
7.Qustion:వికిరణ శక్తి తీవ్రతను కొలిచే సాధనం
Answer:అక్టినో మీటర్
8.Qustion:గుండె స్పందనను రేఖయుతంగా తెలియజేయు పరికరం
Answer:కార్డియోగ్రామ్
9.Qustion:వాతావరణంలో ఎత్తు కొలుచు సాధనం
Answer:అల్టిమీటర్
10.Qustion:గాలివేగాన్ని కొలుచు సాధనం
Answer:ఎనిమో మీటర్