1.Qustion:షేక్ ముజిబుర్ రహమాన్ రచించిన ఆత్మకథ పేరు?
Answer:ఫ్రెండ్స్ అండ్ ఫోన్
2.Qustion:సలీమ్ అలీ రచించిన ఆత్మకథ పేరు?
Answer:ది ఫాల్ ఆఫ్ స్పారో
3.Qustion:పి. వి. నరసింహారావు రచించిన ఆత్మకథ పేరు?
Answer:ది ఇన్ సైడర్
4.Qustion:ఆర్. కె. నారాయణ్ రచించిన ఆత్మకథ పేరు?
Answer:మై డేస్
5.Qustion:నిరాద్. సి. చౌదరీ రచించిన ఆత్మకథ పేరు?
Answer:ఆటోబియోగ్రాఫి ఆఫ్ ఆన్ నోన్ ఇండియన్
6.Qustion:ఆయూబ్ ఖాన్ రచించిన ఆత్మకథ పేరు?
Answer:ఫ్రెండ్స్ నాట్ మాస్టర్స్
7.Qustion:హరివంశరాయ్ బచ్చన్ రచించిన ఆత్మకథ పేరు?
Answer:ఇన్ ద అఫ్టర్ నూన్ ఆఫ్ టైమ్
8.Qustion:కిరణ్ బేడీ రచించిన ఆత్మకథ పేరు?
Answer:ఐ డేర్
9.Qustion:పి. టి. ఉష రచించిన ఆత్మకథ పేరు?
Answer:గోల్డెన్ గర్ల్
10.Qustion:మన్సూర్ అలీఖాన్ పటౌడి రచించిన ఆత్మకథ పేరు?
Answer:టైగర్స్ టేల్