26.వృక్ష రాజ్యము || PART-3 || APTITUDE FREE TEST IN TELUGU || ANSWERS

10 questions & Answers

1.Qustion:వృక్ష ఉభయ జీవులు అని వేటిని అంటారు ?

Answer:బ్రయోఫైట

2.Qustion:బ్రయోఫైట మొక్కలకు ఉదాహరణ ?

Answer:మాస్

3.Qustion:బ్రయోఫైట మొక్కలలో ప్రత్యుత్పత్తి అవయవాలు ?

Answer:అంథ రీడియా,అర్కీ గోనియా

4.Qustion:వృక్ష రాజ్య సరీసృపాలు లేదా పాములు అని వేటిని అంటారు ?

Answer:టెరిడోఫైట

5.Qustion:ఏ మొక్క కలపను రైల్వే స్లీపర్స్ తయారీలో వాడతారు

Answer:దేవదారు

6.Qustion:ఏ మొక్కలను అందం కోసం పంపుతారు ?

Answer:ఫెర్న్

7.Qustion:ఏ క్రింది వాటిలో ఏకదల బీజ మొక్క ?

Answer:కొబ్బరి,అరటి,వెదురు

8.Qustion:ఏ క్రింది వాటిలో ద్వి దల బీజ మొక్క?

Answer:మిరప,వంగ,చిక్కుడు

9.Qustion:దుంపవేళ్ళు కలిగిన మొక్కలు ?

Answer:క్యారెట్ ,ముల్లంగి,బీట్ రూట్

10.Qustion:ఈ క్రింది వాటిలో ఉతవేళ్ళు కలిగిన మొక్క ?

Answer:మొగలి,చెరకు,వెదురు