Spoken English 9: Daily used sentences

 1.We have to take what he takes

అతను ఏమి తీసుకుంటే మనము అదే తీసుకోవాలి 

2.He has to tell what they tell

వాళ్ళు ఏమి చెబితే అతను అదే చెప్పాలి 

3.You have to purchase what she purchase

ఆమె ఏమి కొంటె మీరు అదే కొనాలి 

4.We had to learn what vijay learnt.

విజయ్ ఏమి నేర్చుకొంటే మనము అదే నేర్చుకోవాల్సి వచ్చింది 

5.You had to ask what Raghu asked

రఘు ఏమి అడిగితే మీరు అదే అడగాల్సి వచ్చింది 

6.Sindhu had to read What Ravali read

రవళి ఏమి చదివితే సింధు అదే చదవాల్సి వచ్చింది 

7.They will have to come there where we will go

మనం ఎక్కడికి వెళితే వాళ్ళు అక్కడకు రావాల్సి ఉంటుంది 

8.We will have to support whom he will support

అతను ఎవరికీ మద్దతిస్తే మనము వారికే మద్దతివ్వాల్సి ఉంటుంది