27.వృక్ష రాజ్యము || PART-4 || APTITUDE FREE TEST IN TELUGU || ANSWERS

10 questions & Answers

1.Qustion:వాతావరణంలో తేమను పిల్చుకునే వేళ్ళను ఏమని అంటారు ?

Answer:వెలమిన్ వేళ్ళు

2.Qustion:ఐస్ క్రీమ్ తయారీలో వాడే మొక్క పేరు ?

Answer:వెన్నెల్లా

3.Qustion:ఈ క్రింది వానిలో శ్వాసవేళ్ళు కలిగిన మొక్కలు ?

Answer:రైజోఫెర,అవి సేనియ ,జస్సియా

4.Qustion:ఈ క్రింది వానిలో ప్రత్యుత్పత్తి వేళ్ళు కలిగిన మొక్కలు?

Answer:కరివేపాకు,పున్నాగ

5.Qustion:ఈ క్రింది వానిలో ఊడ వేళ్ళు కలిగిన మొక్క?

Answer:మర్రి

6.Qustion:ఈ క్రింది వానిలో సంతులన వేళ్లు కలిగిన మొక్క?

Answer:పిస్టియా,ఐకార్నియా

7.Qustion:ఈ క్రింది వానిలో బుడిపెలుగల వేళ్లు కలిగిన మొక్క?

Answer:వేరుశనగ,చిక్కుడు

8.Qustion:ఈ క్రింది వానిలో ఎగబ్రాకే వేళ్లు కలిగిన మొక్క?

Answer:తమలపాకు

9.Qustion:ఈ క్రింది వానిలో పరాన్నజీవవేళ్ళు కలిగిన మొక్క?

Answer:ఓరాబంకి,బేలనోఫెర

10.Qustion:ఈ క్రింది వానిలో కొమ్ము /రైజోమ్ కలిగిన మొక్క?

Answer:అల్లం,పసుపు,అరటి