1.Qustion:మొక్కలలో మాత్రమే ఉండి జంతువులలో లోపించినవి?
Answer:A.హరిత రేణువు B.కణకవచం C.రక్తిక
2.Qustion:కేంద్రక పదార్థంలో ఉండే సన్నని పోచల వంటి నిర్మాణాలను ఏమని అంటారు ?
Answer:క్రోమాటిన్
3.Qustion:మొక్కలలో మాత్రమే ఉండి జంతువులలో లోపించినది ?
AnswerA.హరిత రేణువు B.కణకవచం C.రక్తిక
4.Qustion:కణాన్ని దాని పరిసరాల నుండి ఏ పొర వేరుచేస్తుంది ?
Answer:కణత్వచం
5.Qustion:ప్రోటోప్లాస్ట్ వేటిని కలిగి ఉంటుంది ?"
Answer:A.జీవపదార్థం ","B.ప్లాస్మా పొర
6.Qustion:కణ త్వచానికి కేంద్రక త్వచానికి మధ్యనున్న జీవపదార్దాన్ని ఏమని అంటారు ?
Answer:D.జీవపదార్థం
7.Qustion:అంతర్జీవ ద్రవ్యజాలం కనుగొన్న శాస్త్ర వేత్త పేరు ?
Answer:C.k . r. పోర్టార్
8.Qustion:ఈ క్రింది వానిలో వేటిలో ఆహారం నిల్వ చేయబడుతుంది ?
Answer:B.ప్లాస్టిడ్లు
9.Qustion:పిండిపదార్దాలను నిల్వ చేసే ప్లాస్టిడ్లను ఏమని అంటారు ?
Answer:A.అమైనో ప్లాస్ట్ లు
10.Qustion:కొవ్వులను నిల్వ చేసే ప్లాస్టిడ్లను ఏమని అంటారు ?
Answer:B.ఇలియో ప్లాస్ట్ లు