1.Qustion:.జీవి ప్రాధమిక ప్రమాణం ?
Answer:కణం
2.Qustion:జీవరాశులన్నింటికీ నిర్మాణాత్మక , క్రియాత్మక ప్రమాణం ?
Answer:కణం
3.Qustion:కణాల అధ్యన శాస్త్రం ?
Answer:సైటాలజి
4.Qustion:కణజాల అధ్యాన శాస్త్రాన్ని ?
Answer:హిస్టాలజి
5.Qustion:జీవసామ్రాజ్యం మరియు జంతు సామ్రాజ్యంలో అతి పెద్ద కణం ?
Answer:ఆస్ట్రిచ్ అండం
6.Qustion:కణం అనే పదాన్ని ప్రతి పదించిన వారు ?
Answer:రాబర్ట్ హుక్
7.Qustion:ఫాదర్ అఫ్ మైక్రోస్కోప్ అని ఎవరిని అంటారు ?
Answer:లీవెన్ హుక్
8.Qustion:ఏకకణ జీవులను కనుగొన్నది ?
Answer:లీవెన్ హుక్
9.Qustion:కణ సిద్ధాంతం ప్రతిపాదించిన వారు ?
Answer:ష్వాన్&షీడాన్
10.Qustion:కేంద్రక పూర్వ కణాలలో లేనిది ?
Answer:కేంద్రక త్వచం