20.పర్యావరణం-భాగాలు || PART 3 || ANSWERS 20 ||CHEMISTRY|| APTITUDE FREE TEST IN TELUGU

10 questions & Answers
1.Qustion:మెర్క్యురీ కాలుష్యము వల్ల కలిగే వ్యాధి ?
Answer:మినిమేట
2.Qustion:వాహనాల నుండి విడుదలవు ప్రధాన కాలుష్య వాయువు ?
Answer:కార్బన్ మోనాక్సయిడ్
3.Qustion:ఓజోన్ పొర తగ్గుదలకు కారణమైన వాయువు ?
Answer:క్లోరో ఫ్లోరో కార్బన్స్
4.Qustion:గాలిని అత్యధికంగా కలుషితం చేసే వాయువు ?
Answer:కార్బన్ మోనాక్సయిడ్
5.Qustion:క్రింది వాటిలో ఏది కనిష్ట కాలుష్యాన్ని కలిగిస్తుంది ?
Answer:హైడ్రోజన్
6.Qustion:వాతావరణంలో ఆమ్ల వర్షము ప్రత్యేక కారణమైన వాయువు ?
Answer:సల్ఫార్ డై యాక్సయిడ్
7.Qustion:క్రింది వాటిలో వాతావరణంలో ఏ పొర రేడియో తరంగాల విచలనానికి కారణం ?
Answer:అయినో స్పియర్
8.Qustion:కృత్రిమ వర్షమును సృష్టించుటకు వాడే సమ్మేళనము ?
Answer:సిల్వర్ అయోడైడ్
9.Qustion:క్లోరో ఫారంకు రసాయనిక పేరు ?
Answer:ట్రై క్లోరో మీథేన్
10.Qustion:సున్నపు రాయికి రసాయనిక పేరు ?
Answer:కాల్షియం యాక్సయిడ్
FOOTER