1.Qustion:అగ్నిపర్వతాలు విస్ఫోటనం చెంది నపుడు వాతావరణంలోకి విదులయ్యే వాయువు ?
Answer:So2
2.Qustion:2.తాజ్ మహల్ వన్నె తగ్గడానికి కారణమైన ప్రధాన వాయువు ?
AnswerSo2
3.Qustion:రిఫైనరీల్లో చమురు శుద్ధి చేయుటలో ఉపయోగపడే వాయువు ?
Answer:So2
4.Qustion:మెరుపులు మెరిసినపుడు విదులయ్యే వాయువు ?
Answer:NO
5.Qustion:భోపాల్ గ్యాస్ దుర్ఘటన జరిగిన సంవత్సరం ?
Answer:1984
6.Qustion:భోపాల్ గ్యాస్ దుర్ఘటనలో వెలువడిన వాయువు ?
Answer:MIC (మిథైల్ ఐసో సైనేట్ )
7.Qustion:భోపాల్ గ్యాస్ దుర్ఘటన జరిగిన దినం ?
Answer:డిసెంబర్ 3
8.Qustion:ప్రపంచ వాతావరణ దినం ?
Answer:march 23
9.Qustion:ప్రపంచ పర్యావరణ దినం ?
Answer:june 5
10.Qustion:ప్రపంచ ఓజోన్ దినం ?
Answer:సెప్టెంబర్ 16