18.పర్యావరణం-భాగాలు || PART 1 || ANSWERS 18 ||CHEMISTRY || APTITUDE FREE TEST IN TELUGU

10 questions & Answers

1.Qustion:భూమిని ఆవరించి ఉండే పొర ?

Answer:ట్రోపో ఆవరణం

2.Qustion:ఓజోన్ పొర ఏ ఆవరణంలో ఉంటుంది ?

Answer:స్ట్రాటో ఆవరణం

3.Qustion:రేడియో ప్రసారాలు ఏ ఆవరణంలో జరుగుతాయి ?

Answer:ఐనో ఆవరణం

4.Qustion:నీలి రంగులో మండు వాయువు ?

Answer:కార్బన్ మోనాక్సయిడ్

5.Qustion:వాతాహవరణంలో Co అందించగల స్థాయి ?

Answer:9ppm

6.Qustion:కార్బన్ మోనాక్సయిడ్ అండ్ హైడ్రోజెన్ వాయువుల మిశ్రమాన్ని ఏమని అంటారు ?

Answer:వాటర్ గ్యాస్ లేదా నీలి గ్యాస్

7.Qustion:ప్రియాన్ వాయువు అనగా ?

Answer:CFC

8.Qustion:ఈ క్రింది వానిలో శీతలీకరణ వాయువు

Answer:CFC

9.Qustion:గ్రీన్ హౌస్ ప్రభావానికి , గ్లోబల్ వార్మింగ్ కు ప్రధాన కారణం ?

Answer:Co2

10.Qustion:కర్భన ద్వి ఆమ్లజని వాయువు అని దేనిని అంటారు ?

Answer:Co2

FOOTER