1.Qustion:రక్త పీడనాన్ని ఏ పరికరంతో కొలుస్తారు ?
Answer:స్పిగ్మో మానోమీటర్
2.Qustion:వాతావరణ పీడనాన్ని ఏ పరికరంతో కొలుస్తారు?
Answer:బారోమీటర్
3.Qustion:బారోమీటర్ ను ఏ శాస్త్ర వేత్త కనుగొన్నారు ?
Answer:టారి సిల్లీ
4.Qustion:వాతావరణ పీడనాన్ని ఖచ్చితంగా కొలవడానికి ఏ పరికరంతో కొలుస్తారు?
Answer:ఫార్టీన్ బారోమీటర్
5.Qustion:నీరున్న బకెట్ లో తేలికపాటి ప్లాస్టిక్ బంతిని ముంచితే అది వెంటనే పైకి రావడానికి కారణం ?
Answer:ఊర్ధ్వ పీడనం
6.Qustion:ఓడను ఏ సూత్రం ఆధారంగా నిర్మించారు ?
Answer:ఆర్కిమెడిస్ నియమం
7.Qustion:హైడ్రాలిక్ యంత్రాలు ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తాయి ?
Answer:పాస్కల్ నియమం
8.Qustion:స్వయంగా మూసుకునే డోరుకు బిగించే యంత్రం ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తాయి ?
Answer:పాస్కల్ నియమం
9.Qustion:విమానాలు ఏ సూత్రం ఆధారంగా గాలిలో పైకి ఎగరగల్గుతాయి ?
Answer:బెర్నౌలి నియమం
10.Qustion:సెంట్ స్ప్రేయర్ ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తాయి?
Answer:బెర్నౌలి నియమం