1.Qustion:ఒయాసిస్ ఏర్పడుటకు ప్రధాన కారణం ?
Answer:కేశనాళికీయత
2.Qustion:పేరాచూట్ ఏ ధర్మము ఆధారంగా పనిచేస్తుంది ?
Answer:స్నిగ్ధత
3.Qustion:ఈ క్రిందివానిలో దేనిలో గరిష్ట స్నిగ్ధత కలిగి ఉంది ?
Answer:గ్రీజు
4.Qustion:వైద్య రంగం లో తెల్ల రక్త కణాలను , ఎర్ర రక్త కణాలను ఏ ధర్మాన్ని ఉపయోగిస్తారు ?
Answer:స్నిగ్ధత
5.Qustion:అతి వాహక ప్రవహి కి ఉదాహరణ ?
Answer:హీలియం -3,హీలియం-4
6.Qustion:పీడనానికి SI పద్దతిలో ప్రమాణం ?
Answer:పాస్కల్
7.Qustion:విమానం ఎగిరే ఎత్తును లెక్కించుటకు ఏ పరికిరాన్ని ఉపయోగిస్తారు ?
Answer:అల్టిమీటర్
8.Qustion:వాతావరణ పీడనాన్ని నిరంతరం గుర్తించే పరికరం ?
Answer:బారోగ్రాఫ్
9.Qustion:ఒకే వాతావరణ పీడనం ఉండే ప్రదేశాలను కలిపే రేఖలను ఏమని అంటారు ?
Answer:ఐసో బార్స్
10.Qustion:సిలిండర్లో బంధించి ఉండే వాయు పీడనాన్ని కొలిచే పరికరం ?
Answer:మానోమీటర్