1.Qustion:గ్రీజు పూసిన సన్నని సూది నీటి ఉపరితలంపై మునగకుండా ఉండుటాకు కారణం ?
Answer:తలతన్యత
2.Qustion:పాలు ,కాఫీ ,టీ వేడిగా ఉన్నపుడు రుచిగా ఉండుటకు కారణం ?
Answer:తలతన్యత
3.Qustion:కూల్ డ్రింక్స్ , మజ్జిగ చల్లగ ఉన్నప్పుడు రుచిగా ఉండుటకు కారణం?
Answer:తలతన్యత
4.Qustion:దోమలు ,కీటకాలు నీటిపై నడవటానికి కారణం ?
Answer:తలతన్యత
5.Qustion:ఏ వ్యాధి నిర్ధారణలో తలతన్యతను లెక్కిస్తారు ?
Answer:పచ్చ కామెర్లు
6.Qustion:కేశనాళికీయత ఏ ధర్మము పై ఆధార పడుతుంది
Answer:తలతన్యత
7.Qustion:కిరోసిన్ స్టవ్ ఎలగడానికి కారణం ?
Answer:కేశనాళికీయత
8.Qustion:మొక్కలలో పోషక లవణాలతో ఉన్న ద్రవాలు వెళ్ళ నుంచి కొమ్మలకు చేరటానికి కారణం ?
Answer:కేశనాళికీయత
9.Qustion:కొవ్వొత్తి వెలుగుటకు కారణం ?
Answer:కేశనాళికీయత
10.Qustion:ఇటుకలను పునాదిలో ఉపయోగించారు కారణం ?
Answer:కేశనాళికీయత