1.Qustion:అర్ధ వాహకాలకు వేటిని కలపడం ద్వారా వాటి విద్యుత్ వాహకతను పెంచవచ్చు ?
Answer:కొద్దిపాటి మలినాలు
2.Qustion:ఈ క్రిందివానిలో ఏది స్వభావజ అర్ధవాహకం ?
Answer:సిలికాన్ ,జెర్మేనియం
3.Qustion:ఈ క్రిందివానిలో ఏది n -రకం అర్ధవాహకం ?
Answer:ఫాస్పరస్ ,ఆంటొమోని ,ఆర్సెనిక్
4.Qustion:ఈ క్రిందివానిలో ఏది p -రకం అర్ధవాహకం ?
Answer:అల్యూమినియం ,గాలియం ,ఇండియమ్
5.Qustion:ట్రాన్సిస్టర్ ని కనుగొన్న శాస్త్రవేత్త ?
Answer:బార్డీన్ ,బ్రాటైన్ ,షాక్లి
6.Qustion:తలతన్యతకు ప్రమాణాలు SI పద్దతిలో ?
Answer:న్యూటన్/మీటర్
7.Qustion:వర్షం చినుకులు గుండ్రగా ఉండటానికి కారణం ?
Answer:తలతన్యత
8.Qustion:నూనెచుక్కలు గుండ్రగా ఉండటానికి కారణం?
Answer:తలతన్యత
9.Qustion:తుషార బిందువులు గుండ్రగా ఉండటానికి కారణం?
Answer:తలతన్యత
10.Qustion:తలతన్యతకు ప్రమాణాలు SI పద్దతిలో?
Answer:డైను/సెం .టి