1.Qustion:కేంద్రకంలో గాఢవర్ణంలో ఉండే దారాల వంటి నిర్మాణాలను ఏమని అంటారు ?
Answer:క్రోమాటిన్
2.Qustion:కేందాకాంశం ను కనుగొన్న శాస్త్ర వేత్త పేరు ?
Answer:ఫాంటానా
3.Qustion:క్రోమో సోములు ను కనుగొన్న శాస్త్ర వేత్త పేరు ?
Answer:హాఫ్ మిస్టర్
4.Qustion:క్రోమో సోములు అనే పదాన్ని ప్రతిపాదించిన శాస్త్ర వేత్త పేరు?
Answer:వాల్టెయర్
5.Qustion:అనువంశిక వాహనాలు అని వేటిని అంటారు ?
Answer:క్రోమోసోములు
6.Qustion:క్రోమోసోమ్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్ర వేత్త పేరు ?
Answer:సట్టర్
7.Qustion:కేంద్రకామ్లలను కనుగొన్న శాస్త్ర వేత్త పేరు?
Answer:ఫెడ్రిక్ మిషర్
8.Qustion:DNA ఈ క్రింది వానిలో దేనిలో ఉంటుంది ?
Answer:క్రోమోసోములు
9.Qustion:HIV వైరస్ లో జన్యు పదార్థం ?
Answer:RNA