12.కణ శాస్త్రం ||PART 5||ANSWERS 12|| SCIENCE || APTITUDE FREE TEST IN TELUGU

10 questions & Answers

1.Qustion:కణ శక్త్యాగరాలని అని వేటిని అంటారు ?

Answer:మైటోకాండ్రియా

2.Qustion:లైసోసోమ్స్ ని కనుగొన్న శాస్త్ర వేత్త పేరు ?

Answer:క్రిస్టియన్ డి డునె

3.Qustion:కణం యొక్క ఆత్మాహుతి సంచులని వేటిని అంటారు ?

Answer:లైసోసోములు

4.Qustion:ఆహార పదార్దాలు జీర్ణం అవ్వడానికి ఇవి తోడ్పడతాయి ?

Answer:లైసోసోములు

5.Qustion:store houses of the cell అని వేటిని అంటారు ?

Answer:రి క్తికలు

6.Qustion:రిక్తిక చుట్టూ ఉండే పొరను ఏమంటారు ?

Answer:టొనోప్లాస్ట్

7.Qustion:ఆంథోసయానిన్ వర్ణకం ఈ క్రింది వానిలో దేనిలో ఉంటుంది ?

Answer:రి క్తికలు

8.Qustion:జంతుకణాలలో ఉండి వృక్ష కణాలలో లోపించినవి ?

Answer:సెంట్రియోల్ లు

9.Qustion:కేంద్రకాన్ని కనుగొన్న శాస్త్ర వేత్త ?

Answer:రాబర్ట్ బ్రౌన్

10.Qustion:డైనమిక్ సెంటర్ ఆఫ్ ది సెల్ అని దేనిని అంటారు ?

Answer:కేంద్రకం

FOOTER