1.Qustion:ప్రోటీన్స్ నిల్వ చేసే ప్లాస్టిడ్లను ఏమని అంటారు?
Answer:అల్యూరాన్ ప్లాస్ట్ లు
2.Qustion:పండ్లు మరియు పూలలోని రంగులకు కారణం ?
Answer:క్రోమోప్లాస్ట్
3.Qustion:కిచెన్ హౌస్ అఫ్ సెల్స్ అని దేనిని అంటారు ?
Answer:క్లోరోప్లాస్ట్
4.Qustion:ఏ కణాంగం సౌర శక్తిని రసాయన శక్తిగా మారుస్తుంది ?
Answer:క్లోరోప్లాస్ట్
5.Qustion:వర్ణ రహిత మొక్కలలో ఉండే ప్లాస్టిడ్లు ?
Answer:ల్యుకోప్లాస్ట్
6.Qustion:రైబోసోములను కనుగొన్న శాస్త్ర వేత్త పేరు ?
Answer:పాలడె
7.Qustion:ప్రోటీన్ కర్మాగారాలు అని వేటిని అంటారు ?
Answer:రైబోసోములు
8.Qustion:ప్రోటీన్ సంశ్లేషణలో పొల్గొనేవి ?
Answer:రైబోసోములు
9.Qustion:మైటోకాండ్రియా కనుగొన్న శాస్త్ర వేత్త పేరు?
Answer:కొల్లికర్
10.Qustion:బయోప్లాస్ట్ అని దేనిని అంటారు ?
Answer:మైటోకాండ్రియా